Boney Kapoor Reacts On Janhvi Kapoor And Ishaan Khatter's Relation, Says He Respects His Daughter
'Dhadak' stars, Janhvi Kapoor and Ishaan Khatter have been rumoured to be dating each other and it has been a longtime. Now, Janhvi's father, Boney Kapoor has talked about the same.
#janhvikapoor
#sridevi
#boneykapoor
#IshaanKhatter
#dhadak
#bollywood
#bollywoodlife

జాన్వీ కపూర్.. పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తల్లికున్న ఫాలోయింగ్‌తో నెగ్గుకు రావడం కష్టమని భావిస్తున్న ఈ బ్యూటీ.. స్వతహాగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటోంది. అందం ఉన్నా నటనలో ఇంకా మెరుగు పడాలన్న కసితో పని చేస్తోంది. ఈ క్రమంలోనే డేటింగులు.. ఎఫైర్స్ అంటూ తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా వీటిపై ఆమె తండ్రి బోనీ కపూర్ స్పందించారు.